వంశధార ప్రాజెక్టు పితామహుడు సి.ఆర్.ఎం.పట్నాయక్ . 1968 లో వంశధార మొదటి దశ ప్రాజెక్ట్ కు డిజైన్ చేసి 1970 లో పూర్తిచేయడం తో ఆయన ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందినది . వంశధార రెండోదశ ప్రాజెక్టు నిర్మాణానికి నేరడి వద్ద బ్యారేజి నిర్మాణానికి ఈయనే డిజైన్ చేసారు . ఒరిస్సా ప్రభుత్వం అడుగడుగునా అభ్యంతరం చెబుతుండడం తో నేరడికి సమీపం లో సైడ్ వ్యూయర్ కట్టి ప్రాజెక్టు పూర్తిచేయవచ్చునని మరో డిజైన్ రూపొందించడం తో వై.రాజశేఖరరెడ్డి ప్రభుత్వము ఆ దిశగా చర్యలు చేపట్టినది . దీనిపై కూడా ఒరిస్సా ప్రభుత్వము సుప్రీం కోర్ట్ ను ఆశ్రయిండంతో పనులు ప్రారంభం కాలేదు . వంశధార మూడో దశ నిర్మాణము రాస్ట్ర వ్యాప్తం గా ఉన్న ఇంజినీర్లు ససేమిరా అనడంతో మరోసారి పట్నాయక్ నే ఆశ్రయించారు .
- =================================================
best person in the world i was seen untill
ReplyDeletebest person in the world i was seen untill
ReplyDelete