పర్యావరణ సమస్యలు , బాలల వెట్టిచాకిరిపై పోరాటం , ప్రాంతీయ ఉద్యమాలు , తదితర అంశాలపై ఆయన తనదైన శైలిలో ఉద్యమిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు . ఇటీవల సోంపేటలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి వ్యతిరేకం గా ఉద్యమం చేస్తున్న వారికి తన మద్దతు ప్రకటించారు .
" World council of Arya Samaj " ప్రసిడెంట్ గా ఉన్నారు .
జీవిత విశేషాలు :
- పేరు : స్వామి అగ్నివేష్ ,
- పుట్టుకతో పేరు : Vepa Shyam Rao ,
- పుట్టిన తేదీ : 21-సెప్టెంబర్ 1932.
- తాత : శక్తి అనే బ్రిటిష్ పాలన రాస్ట్రానికి దివాన్ గా ఉండేవారు(ఇప్పుడు చత్తిష్ ఘడ్ లో ఉన్నది ) .
కొన్ని ఆఫీసులు తను పనిచేసినవి :
- Founder-Chairperson of Bandhua Mukti Morcha (Bonded Labour Liberation Front) since 1981.
- President – Sarvadeshik Arya Pratinidhi Sabha (World Council of Arya Samaj) since Sept. 2004.
- Chairperson of the United Nations Trust Fund on Contemporary Forms of Slavery (January 1994 to December 2004).
- Member of the Haryana Legislative Assembly (1977–1982). Minister of Education in Haryana 1979.
- National Coordinator – Adhyatma Jagran Manch (Spiritual Awakening Movement) since April 2003.
- Vice President - Interntional Niwano Peace Prize Committee, Tokyo (January 2003 to 2005).
- Member - International Peace Council (since January 2003)·
- Convenor-Sarva Dharma Sansad (Parliament of Religions) since 5th October 2007.
- =============================================
No comments:
Post a Comment