స్వామిబాబు పొట్నూరు నరసన్నపేట వాస్తవ్యులు . దేషభక్తుడు , దాత , సంఘసేవకుడు , కవి , పండితపోషకుడు .
- పుట్తిన సం : 1884 ,
- మరణము : 1982 ,
చేసిన సేవలు :
- దేశభక్తుడు గా : 1906 వందేమాతరం ఉద్యమము లొ సకుటుంబము గా పాల్గొన్నారు . స్వరాజ్యోధ్యమం , ఉప్పుసత్యాగ్రహం , క్విట్ ఇండియా ఉధ్యమాలలో క్రియాశీల పాత్రలు పోషించారు , 1941-42 ఉమ్మడి విశాఖ జిల్లాబోర్డు అధ్యక్షుడు గా , ఖాదీ ఉధ్యమవ్యాప్తికి ఎనలేని కృషిచేసారు . .
- సంఘసంస్కర్త : స్త్రీ విద్య , ఆదర్శ వితంతు వివాహములు , అస్పుష్యతానివారణ కోసం కృషిచేసారు .,
- సంఘ సేవకుడు : దళితులకు గ్రామసముదాయ నిర్మాణము , సహకారరంగ విస్తరణకు తోడ్పదినారు ,
- దాత గా : కవులకు ఇల్లు , శిశు సదనాలు , ఆశ్రమాలు , ఆసుపత్రుల నిర్మాణములు గావించారు .
అట్టి మాహాపురుషుని విగ్రహాన్ని ఇంటాక్ సహకారము తో డే & నైట్ కొత్త బ్రిడ్జి రోడ్ న ఆవిష్కరించారు .
- ====================================
Visit my website ->
Dr.seshagirirao-MBBS
No comments:
Post a Comment