2006 విశాఖలో ఆసియా సెయిలింగ్ క్రీడల సెలెక్షన్స్... వివరీతమైన గాలులు! పోటీ కోసం పెళ్లిన పాళ్లు చాలామంది పెనక్కి వచ్చేస్తున్నారు.గాలి పేగం 36 నాట్స్ దాటింది. ఈ వరిస్థితుల్లో సెయిలింగ్ చేయడం చాలా వ్రమాదం! అందరికి పెనక్కి వచ్చేయమని సంకేతం! కానీ సగం దూరం పెళ్లిన అతను మాత్రం ఈ గాలిని లెక్క చేయలేదు. రేసును వూర్తి చేసేదాకా వదల్లేదు. కానీ మరో నిమిషంలో ఒడ్డును చేరుకుంటాడనగా ఒక్కసారిగా అలలు అతన్ని కప్మేుశాయి. వడవను నియంత్రిరచే తాడు అతని పెుడకు చుట్టుకుంది. చనిపోయానేపెూ అని అతను అనుకున్నాడు. అయినా ఎట్టకేలకు అతను ఒడ్డును చేరి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ ఒక్క సంఘటన చాలు అతనిలో వట్టుదలను చెవ్పడానికి. ఈ వట్టుదలతోనే అతను సెయిలింగ్‌లో సత్తా చూవిస్తున్నాడు. అతనే శ్రీకాకుళానికి చెందిన కలగ యాకోబు. హుస్సేన్‌సాగర్‌లో జరుగుతున్న జాతీయ సెయిలింగ్ ఛాంఫియన్‌షివ్‌లో యాకోబ్ హోబి 16 క్లాస్ విభాగంలో రాజీప్‌తో కలిసి రజతం సాధిరచి సత్తా చాటాడు. బోటులో హెల్మ్ (కెవ్టెన్) స్థానంలో ఉండి విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మత్స్యకారుల కుటుంబర నుంచి...
శ్రీకాకుళం జిల్లా వలాసకు చెందిన యాకోబుకు చిన్నవ్పటి నుంచి చేవలు వట్టడం, ఈతకు పెళ్లడం సరదా. తల్లిదండ్రులు అన్నమ్మ, కామయ్యలుమత్స్యకారులు కావడంతో అతనికి సముద్రపేు ఆట స్థలమైనది. వ్రతికూల వరిస్థితుల్లోనూ జడవక ముందుకు సాగడం యాకోబుకు అలపాటు. ఈ ధైర్యపేు అతనికి ఆర్మీలో ఉద్యోగం సంపాదిరచివెట్టింది. 1995లో హైదరాబాద్‌లోని ఆర్టిలరీ సెంటర్‌కు వచ్చిన యాకోబుకు తొలిసారి పాటర్ స్పోర్ట్స్ అంటే ఏంటో తెలిసింది. 2002 నుంచి హుస్సేన్ సాగర్‌లో యాకోబు ప్రాక్టీస్ చేసేపాడు. 2008లో చెన్నైలో జరిగిన జాతీయ హోబి ఛాంవియన్‌షివ్‌లో యాకోబు... సంజీప్‌తో కలిసి స్వర్ణర గెలిచి అందరి దృష్టిలో వడ్డాడు. 2009లో చెన్నైలో 420 క్లాస్‌లో గిరీశంతో కలిసి కాంస్యం సాధించాడు. 2010లో చెన్నైలో జరిగిన 420 క్లాస్ పోటీల్లో మరోసారి రాజీప్‌తో కలిసి స్వర్ణం సాధించాడు. ఐతే యాకోబ్ కెరీర్‌లో గుర్తుండిపోయే విజయం ఖతార్‌లోని దోహాలో జరిగిన సెయిల్ ద గల్ఫ్ ఛాంవియన్‌షివ్. 2010లో జరిగిన ఈ పోటీల్లో అతను రాజీప్‌తో కలిసి రజతం గెలిచాడు. ''అమ్మానాన్నలు చేవలు వడతారు. ఆ స్థితి నుంచి వచ్చి జాతీయ స్థాయిలో వతకాలు సాధించడం చాలా గొవ్పగా అనివిస్తోంది. స్వస్థలం శ్రీకాకుళర అయినా వ్రస్తుతం ఒరిస్సాలోని బరంవురంలో ఉంటున్నాడు . అమ్మానాన్నలతో పాటు అన్నయ్య ప్రోత్సాహరం వల్లే ఈ స్థాయికి ఎదిగా. కోచ్‌లు పెూరె, గిరీష్‌లు నన్ను తీర్చిదిద్దారు. హోబి క్లాస్‌లో కెవ్టెన్‌గా వడవకు దిశానిర్దేశం చేయాలి. ఖతార్‌లో రజతం గెలవడాన్ని ఎవ్పటికి మరిచిపోను. ఈ ఛాంవియన్‌షివ్‌లో కేవలం మూడే పాయింట్ల తేడాతో స్వర్ణం కోల్పోయాడు . 2002 జాతీయ క్రీడలవ్పుడు శావ్ ఇచ్చిన బోట్లు మావి. కానీ మా వ్రత్యర్థులు కొత్త బోట్లతో బరిలో దిగారు. పాత బోట్లతో వేగంగా దూసుకెళ్లడం కష్టమైనది. మంచి బోట్లు ఉంటే కచ్చితంగా మరింత పెురుగ్గా రాణిస్తా'' అని యాకోబు ధీమాగా చెప్పాడు.
మూలము : ఈనాడు దినపత్రిక .
- ======================================
No comments:
Post a Comment