అభిమాని అమ్మాయికి ఆటోగ్రాఫ్ ఇస్తున్న .. ఆనంద్ - జి
పరిచయం :
- నవతరం స్వర మాధురి సంస్థ తో వర్ధమాన , ఔత్సాహిక గాయనీ , గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పిస్తున్న సినీ నేపద్య గాయకుడు ... జి.ఆనంద్ . ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు . పుట్టిన జిల్లా ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు . అమెరికాలో 14 ప్రదర్శనలు ఇచ్చారు . సుమారు 2,500 పాతలు పాడినారు . 150 ఆల్బమ్‌సు చేసినారు . సినిమా చాన్‌సులు లేకపోయిన .. డబ్బింగు ఆర్టిస్టు గాను , అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకుడుగా రాణిస్తునారు .
- పండంటి కాపురం సినీమా తో గాయకుడి గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఈయన ఎంతో మందిని సినీ , దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశారు . షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం , గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందిస్తున్నారు . ఎన్నో భక్తీ పాటల అల్బుమ్స్ చేస్తున్నారు .
- పేరు : ఆనంద్ , గేదెల (జి),
- సొంత ఊరు : తులగం గ్రామము - హిరమండలం దరి ., శ్రీకాకుళం జిల్లా .
- సోదరుడు : బాలరాజు (మాస్టారు) రాగోలు (ఆర్.టి.సి.కాలనీ-శ్రీకాకుళం జిల్లా ),
- పండంటి కాపురం ,
- అమెరిక అమ్మాయి ,
- దిక్కులు చూడకు రామయ్యా అనే పాట ,
- విటలా ... విటలా ... పాండురంగ విట్టలా అనే పాట ,
- 1.హోసంన్డ దేవుడు ఫ్రొం ఆల్బం జీసస్ సవెస్ (కరుణామయుడు, రాజాధిరాజు, మేరీ మత అండ్ బాల యేసు) (తెలుగు) 36
- 2.ప్రభు యేసుని ఫ్రొం ఆల్బం (తెలుగు) 15
- 3.నన్ను మరువలేదు ఫ్రొం ఆల్బం ప్రైస్ ది లోర్డ్ (తెలుగు) 8
- 4.యేసు విభుని ఫ్రొం ఆల్బం ప్రైస్ ది లోర్డ్ (తెలుగు) 7
- 5. మానస మానస ఫ్రొం ఆల్బం (తెలుగు) 4
- 6.సమానులేవారు ప్రభో ఫ్రొం ఆల్బం (తెలుగు) 3
- 7.సీతాపతి నీకు ఫ్రొం ఆల్బం దొంగలకు దొంగ (ట్ల్గ్) (తెలుగు) 2
- 8.మాడు తండ్రి దేవ ఫ్రొం ఆల్బం (తెలుగు) 1
- 9.ప్రభు వాక్యమున్ ఫ్రొం ఆల్బం (తెలుగు) 0
- 10.స్తోత్రించుము ఓ మానస ఫ్రొం ఆల్బం (తెలుగు) 0
- 11.హృదయమనేడు
- 12.రాగము తలములో
- ==============================================
No comments:
Post a Comment