Tuesday, July 5, 2011

Tejalakshmi , తేజలక్ష్మి



ఈమె పెట్టుకతో అంధురాలు . కళ్ళులేని ఆమె జీవితం కారు చీకటి అనుకున్నరు అందరూ. తను మాత్రం పట్టుదలతో ఎం.ఎ.,బి.ఎ.డి చదివి , గాత్రసంగీతములో డిప్లమో చేసి రెండుసార్లు రాష్ట్ర ష్థాయిలోను, రెండుసార్లు జాతీయ స్థాయిలోను గరుడ పురష్కారాలు అందుకున్నారు .

ఆమదాలవలస లో పల్లె అప్పలనర్సయ్య దంపతులకు జన్మించిన తేజలక్ష్మి పుట్టుకతోనే అందురాలు . వికలాంగుల స్కూల్ లో చదివి మంచి సంగీత కళాకారిణి గా పేరుతెచ్చుకుంది.
  • ===================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment